స్క్రీన్ దాటి: ప్రార్థనకు పిలుపు
திரைக்கு அப்பால்:
ஜெபிக்க ஓர் அழைப்பு
ఇది కేవలం ఒక సినిమా ప్రదర్శన మాత్రమే కాదు — చర్చి కుటుంబంగా కలిసి చూస్తూ, ప్రార్థించే ఒక అద్భుతమైన అవకాశం. ప్రార్థన అనే అంశం చుట్టూ సాగుతూ, ఎపిసోడ్ 601లోని హృదయాన్ని తాకే దృశ్యాలు మీ సంఘం ప్రార్థన శక్తిని చూసే విధానాన్నే మార్చగలవు. ప్రపంచంలోని మిగతా వారికి స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రావడానికి రెండు నెలల ముందే! — సెప్టెంబర్ 15 నుంచి, మీరు మీ చర్చి లేదా పారిష్‌లో The Chosen సీజన్ 6 తొలి ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా ముందుగానే ప్రదర్శించవచ్చు
కలిసి చూసి, ప్రార్థిస్తూ ఒక మంచి సమయాన్ని గడపడానికి కావాల్సినవన్నీ మేమే అందిస్తాం. మీరు పాప్‌కార్న్‌తో పాటు మీ వాళ్లను తీసుకొస్తే చాలు!
మీకు ఏమేం లభిస్తాయంటే:
இது வெறும் ஸ்கிரீனிங் மட்டுமல்ல - திருச்சபைக் குடும்பமாக ஒன்றிணைந்து பார்ப்பதற்கான ஒரு வாய்ப்பு. ஜெபம் எனும் கருப்பொருளை மையமாகக் கொண்டது. உங்கள் திருச்சபை ஜெபத்தின் வல்லமையைப் கருதும் விதத்தை மாற்றக்கூடிய வியப்பூட்டும் காட்சிகளை எபிசோட் 601 வழங்குகிறது. செப்டம்பர் 15 முதல், 'தி சோசன்' சீசன் 6-இன் முதல் எபிசோடை, உலகம் முழுவதும் ஸ்ட்ரீம் செய்ய இருக்கும் இரண்டு மாதங்களுக்கு முன்பே, உங்கள் திருச்சபை அல்லது பங்குத்தளத்தில் முன்கூட்டியே காண்பிக்கும் ஒரு சிறப்பு நிகழ்வை நீங்கள் ஏற்பாடு செய்யலாம்.
காட்சிகளை காண மற்றும் ஜெபிக்க, ஓர் அர்த்தமுள்ள நேரத்தை திட்டமிட உங்களுக்குத் தேவையான அனைத்தையும் நாங்கள் வழங்குவோம். நீங்கள் பாப்கார்ன் மற்றும் மக்களை மட்டும் கொண்டு வாருங்கள்.
உங்களுக்குக் கிடைப்பவை இதோ:
ఎపిసోడ్
సెప్టెంబర్ 15 తర్వాత పూర్తి ఎపిసోడ్
స్క్రీనింగ్ లింక్‌ను మీకు పంపిస్తాం.
పోస్టర్లు
మీ సంఘ సభ్యులను ఆహ్వానించడానికి పోస్టర్లు, స్లైడ్లు, సోషల్ మీడియా టెంప్లేట్లు.
చర్చకు మార్గదర్శిని
ప్రార్థనపై దృష్టి పెట్టి, లోతైన చర్చలకు దారితీసేలా రూపొందించిన గైడ్.
The Chosen స్క్రీనింగ్‌ను మీ చర్చిలో 3 సులభమైన దశల్లో నిర్వహించండి

దశ 01
మీ చర్చిని రిజిస్టర్ చేయండి
క్రింద ఉన్న బటన్ ద్వారా ఏ పాస్టర్, ప్రీస్ట్ లేదా మినిస్ట్రీ లీడర్ అయినా సైన్ అప్ చేయవచ్చు.
దశ 02
మీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోండి
ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేయడానికి అవసరమైన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే లింక్ మీకు అందుతుంది. దీనికి కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది, దరఖాస్తు చేసిన వెంటనే మీ లైసెన్స్ పొందుతారు!
దశ 03
కలిసి చూడండి
సెప్టెంబర్ 15 తర్వాత మీకు ఎపిసోడ్ లింక్ పంపిస్తాం. లింక్‌ను ఓపెన్ చేసి ‘ప్లే’ నొక్కండి, ఆ తర్వాత అందించిన చర్చా గైడ్‌తో సంభాషణను కొనసాగించండి.

ది చర్చి కోసం డల్లాస్ నుంచి ఒక సందేశం
ది చర్చి కోసం డల్లాస్ నుంచి ఒక సందేశం
ఈ సీజన్‌లో చర్చి నేపథ్యం చాలా కీలకంగా ఉంటుంది. ప్రజలకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వారు ఇంతకు ముందు చూడని, అనుభవించని విషయాల గురించి ఆలోచిస్తూ, వాటితో అంతర్మథనం చేస్తూ ఉంటారు.
"इस सीज़न के लिए चर्च का माहौल बहुत अहम होने वाला है। लोगों के मन में सवाल उठेंगे। वे ऐसी बातों से जूझ रहे होंगे जो उन्होंने शायद पहले कभी नहीं देखी होंगी…"
"इस सीज़न के लिए चर्च का माहौल बहुत अहम होने वाला है। लोगों के मन में सवाल उठेंगे। वे ऐसी बातों से जूझ रहे होंगे जो उन्होंने शायद पहले कभी नहीं देखी होंगी…"
మీ చర్చిని రిజిస్టర్ చేయండి
నాయకులు కాదా? దీన్ని మీ నాయకుడికి పంపండి.
నాయకులు కాదా? దీన్ని మీ వాళ్లతో పంచుకోండి!
మీ చర్చి రిజిస్టర్ చేసుకుంటే, సెప్టెంబర్‌లో సీజన్ 6 తొలి ఎపిసోడ్‌ను అక్కడున్న వారందరితో కలిసి చూడవచ్చు.
మెసేజ్‌ను కాపీ చేసి పేస్ట్ చేసి, మీ చర్చి నాయకుడికి పంపించండి
హాయ్! - The Chosen సీజన్ 6 తొలి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి రావడానికి రెండు నెలల ముందే, సెప్టెంబర్ 15 నుంచి చర్చిల్లో ప్రదర్శించే అవకాశం ఇస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఎపిసోడ్, ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి కావాల్సిన వివరాలు, చర్చకు ఉపయోగపడే ప్రశ్నలు, చర్చి కోసం పోస్టర్లు—అన్నింటినీ వాళ్లే అందిస్తారు. రిజిస్ట్రేషన్‌కు కేవలం 4 నిమిషాలు పడుతుంది, త్వరలో రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. ఇది విన్నగానే మీ చర్చికి వెంటనే పంపించాలి అనిపించింది."
వారి వెబ్‌సైట్‌ను సందర్శించండి: thechosentv.in/601-tel

సిలువ వైపు ప్రయాణం ఇక్కడే ప్రారంభమవుతుంది

పునరుత్థానం వరకు కొనసాగే సంభాషణను ఇక్కడే ప్రారంభించండి

ఆగస్టు 2026
మీ చర్చిని రిజిస్టర్ చేయండి
సెప్టెంబర్ 15
సీజన్ 6 తొలి ఎపిసోడ్‌ను చర్చిల్లో స్ట్రీమ్ చేయండి
2026 చివర్లో
సీజన్ 6 మొత్తం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుంది
డిసెంబర్ 2026
మా కొత్త క్రిస్మస్ షార్ట్ ఫిల్మ్ ‘త్రీ కింగ్స్’ను చూడండి
2027 ప్రారంభంలో
The Chosen క్రూసిఫిక్షన్ పూర్తి నిడివి చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది.

ట్రైలర్‌ను చూడండి
ట్రైలర్‌ను చూడండి
ట్రైలర్‌ను చూడండి

తరచుగా అడిగే ప్రశ్నలు
తరచుగా అడిగే ప్రశ్నలు
సీజన్ 6 తొలి ఎపిసోడ్‌ను రిజిస్టర్ చేసి స్ట్రీమ్ చేయడానికి మా చర్చికి ఎంత ఖర్చు అవుతుంది?
దీని కోసం ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు?
ఎపిసోడ్‌ను ప్లే చేయడానికి మాకు ఏమేమి కావాలి?
ఇది ఏ భాషలో అందుబాటులో ఉంటుంది?